ఆనాల సత్యనారాయణ వైద్యశాల నిలయం వెల్ల గ్రామంలో ఆనాల సూర్యనారాయణ గారి కుటుంబం 18వ శతాబ్దానికి చెందిన కుటుంబం నేటి తరం వరకు ఎన్నో గుర్తులు ఆనాల వెల్లలో నిక్షిప్తం అయి ఉన్నాయి. గమనిక:_ కామెర్ల వైద్యం ఒక కుటుంబానికి మాత్రమే కాదు వెల్లలో పూర్వీకుల వరం. ఇది వెల్ల అందరికీ చెందిన వైద్యం . ఆనాల సూర్యనారాయణ రావు గారు నివసించిన ప్రదేశం ఆనాల సూర్యనారాయణ రావు గారు పండించిన పంట ప్రాంతం ఆనాల సూర్యనారాయణ రావు గారు నాటిన 150 సంవత్సరాల చరిత్ర గల మామిడి చెట్టు