పూర్వం దక్షిణ భారత దేశంలో వెల్ల అనే మారుమూల గ్రామంలో ఆనాల సుర్యనారాయణ రావు గారి వంశం 18 వ శతాబ్ధానికి చెందినది. ఈ వంశం వేద పండితులకు, సన్యాసులకు, పాదచారులకు ఆశ్రయం కల్పించి బస చేసేందుకు ఏర్పాట్లు చేసేవారు. కాలక్రమేణ వేద వైద్యులు నేర్పించిన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందించడంలో అనువంశిక వైద్య విధానాన్ని ప్రవేశపెట్టి ఆ తరం నుండి ఈ తరం వరకూ ఎంతో మందికి_వ్యాధుల నుండి ఉపశమనం కరిగేలా ఈ వంశం కృషి చేస్తుంది. అంతేకాకుండా వెల్ల గ్రామంలోనూ, చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ ఆయుర్వేదంలోనే కాకుండా రచ్చబండపై తీర్పు చెప్పడంలోనూ పొరుగూరి నుండి వలస వచ్చిన వారికి చేయూతనిచ్చి ఆర్ధికంగా బలపరచి వారిని కుటుంబంలో ఒకరిగా భావిస్తూ అనేక మందికి ఆదర్శప్రాయింగా 21 వ శతాబ్దంలోనూ ఎంతో అపారమైన సేవి కృషి సల్పుతూ 5 వ తరంతో విరాజిల్లుతూ....వెల్ల గ్రామం నందు అనగా భారతదేశంలోని ఆంధ్రపదేశ్ లో అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్ర పురం మండలానికి చెందిన వెల్ల గ్రామంలో విశేషమైన వైద్య సేవలో విశిష్ఠ ఘనత సాధించి ౩ శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకొన్నది ఆనాల వారి వంశం.
ఎన్నో హాస్పిటల్స్ తిరిగిన నయం కానీ కామెర్లు వచ్చిన పెషెంట్ మణికంఠ స్వామి నాయుడు గారి వద్ద మందు తీస్కొని అయన వివరించిన పత్యలు కొనసాగించి ఉండగా నయం కావడంతో ఒక పేషెంట్ నేను పడిన బాధ ఇంకా ఎవ్వరు పడకూడదని అయన అభిమానం తో ప్రజాస్వామ్యం ప్రజాసాక్షి అబ్యుదయం రాజముద్ర వంటి తెలంగాణ ప్రకటన లో ముద్రనా చేసి చాలా మంది పేషెంట్ లకు తెలియపరిచారు....